పవన్ కళ్యాణ్ తో బీజేపీ కి పొత్తు వుంది: పురందేశ్వరి

-

ఏపీలో పవన్ కళ్యాణ్ తో బిజెపికి పొత్తు ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇంకోసారి చెప్పారు. పొత్తులపై నిర్ణయం అధిష్టానానికి అని అన్నారు జనసేనతో బంధుత్వం లేదు అని అధిష్టానం చెప్తే లేనట్టేనని పవన్ తో బంధుత్వంపై అధిష్టానం చెప్తే మీకు చెప్తామని మీడియా ముందు పురందేశ్వరి చెప్పారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి కృషి చేస్తున్నామని అన్నారు తమకి ఎలాంటి కన్ఫ్యూషన్ లేదని పురందేశ్వరి అన్నారు.

ప్రధాని చెప్పినట్లు ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి. పార్టీ లీగల్ సెల్ సమావేశం జరిగింది అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా అభ్యర్థులకు న్యాయం సలహా సలహా సహకారాల మీద చర్చ జరిగింది ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ పొత్తులు ఎలా ఉన్నా సంస్థాగతంగా బలోపేతం కావడంపై బీజేపీ దృష్టి పెడుతుందని అన్నారు సర్పంచుల కోసం మేము చేసిన ఆందోళనలో వైసీపీ సర్పంచ్లు జనసేన నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news