రీల్ కోసం తిరుమల కొండ పై పుష్ప 2 ‘కిస్సిక్’ పాటకు డాన్స్!

-

పుష్ప 2 ‘కిస్సిక్’ పాట వివాదంలో చిక్కుకుంది. రీల్ కోసం తిరుమల కొండ పై పుష్ప 2 ‘కిస్సిక్’ పాటకు డాన్స్ చేసింది ఓ యువతీ. ఈ సంఘటన ఇవాళ తెరపైకి వచ్చింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయ్. ఓ యువతి తిరుమల కొండ దిగువన పుష్ప-2 మూవీలోని ‘కిస్సిక్’ పాటకు డాన్స్ చేసిన వీడియో తన ఇన్స్టా పేజీలో పోస్ట్ చేసింది.

Pushpa 2 dances to Kissik song on Tirumala hill for reel

ఇది కాస్తా వైరల్ కావడంతో పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. వ్యూస్ కోసం శ్రీవారి సన్నిధిని కూడా వదలడం లేదని మండిపడుతున్నారు. ఇక అటు అల్లు అర్జున్ , పుష్ప 2 సినిమాకు జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పకపోతే పుష్ప-2 సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు జనసేన నేత చలమలశెట్టి రమేష్ బాబు. మెగా ఫ్యామిలీని యావత్ ప్రపంచమే ఇష్టపడుతుందని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Latest news