తెలంగాణలో ఎలక్షన్ షెడ్యూల్, ఎలక్షన్ కోడ్ అమలు కావడంతో ఎన్నికల వాతావరణం నెలకొంది. ప్రచార కార్యక్రమాలతో పార్టీలు, నాయకులు బిజీ బిజీగా మారారు. ఓటరును ఆరకర్షించేందుకు నాయకులు బాగానే కష్టపడుతున్నారు. ఓటరన్న మనసులో ఏముంది? మొగ్గు ఎటువైపు చూపుతున్నారో తెలుసుకోవడం కష్టమే.. మరి ఓటరు ఎవరిని గెలిపించబోతున్నాడో తెలుసుకోవటానికి మనలోకం రెండో దశ సర్వే మొదలు పెట్టింది.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా అంతటా ఉన్నటే ముందస్తు ఎన్నికల వేడి మొదలైంది. మొదటి దశ సర్వేలో కొలన్ హన్మంత్ రెడ్డి కి మొగ్గు ఉండగా, ఇప్పుడు పోటీలోకి కొత్త నాయకుడు వచ్చిచేరడం, ప్రచారాలతో ప్రజలను ఆకట్టుకోవడం వంటి అంశాలు ఓటర్ల మనసు ఏమైనా మార్చాయా అనేది తేలాల్సి ఉంది. పార్టీలను పక్కన పెట్టి కరెక్ట్ క్యాండెట్ ఎవరు? గెలవబోయేది ఎవరు.? ఈ ఓటింగ్ లో మీరు పాల్గొని ఓటు వేయవచ్చు.. మీరు చేయాల్సింది ఏంటంటే మీ అభిమాన ఎమ్మెల్యే ను ఎంచుకోవడమే. ఈ
Thank you for voting
కుత్బుల్లాపూర్ రెండో దశ సర్వే – సర్వే 2018
-