అభిమాని చేసిన పనికి చచ్చిపోవాలని అంటున్న స్టార్ సింగర్..!

-

సోషల్ మీడియాలో ఏ ట్రైన్ నడిస్తే అందరూ అదే ఫాలో అయిపోతుంటారు. తాజాగా మరో న్యూ ట్రెండ్ ఒకటి వైరల్ అవుతోంది. నా ఫేవరెట్ హీరో మెసేజ్ చేస్తేనే నేను ఎగ్జామ్స్ కి చదువుతాను. వాళ్ళు స్పందిస్తే అన్నం తింటాను వంటివి ఇప్పుడు మనం చూస్తున్నాము తాజాగా యువకుడు రాహుల్ అన్న ఈ వంటకి కామెంట్ చేస్తే చాలు నేను వంటని నేర్చుకుంటానని దాన్ని మాడిపోయేలా చేసాడు లేకపోతే లేదు అని టైప్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవ్వడంతో దీని మీద స్పందించిన సింగర్ రాహుల్ చచ్చిపోవాలనిపిస్తోందంటూ రిప్లై ఇచ్చాడు. రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. గతంలో సాంగ్స్ పాడినప్పటికీ అంతలా గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నాటు నాటు పాటతో గల్లి నుండి ఢిల్లీ దాకా క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు,

Read more RELATED
Recommended to you

Exit mobile version