‘రాజా సాబ్’ టీజర్ వచ్చేసింది… ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే

-

rajasaab teaser:   మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ హార్రర్ కామెడీ మూవీ ‘రాజాసాబ్’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో డార్లింగ్ ప్రభాస్‌కు జోడిగా హీరోయిన్ మాళవిక మోహన్, మరో నటి నిధి అగర్వాల్, రిద్దికుమార్‌లు నటిస్తున్నారు.

rajasaab
rajasaab

అయితే తాజాగా…ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమా టీజర్ అయింది. టీజర్‌లో ప్రభాస్ లుక్, డైలాగ్స్, మ్యూజిక్, హర్రర్ ఎలివేషన్స్ అదిరిపోయాయి. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news