ఈరోజు రక్షాబంధన్. రక్షాబంధన్ సందర్భంగా మీరు విషెస్ ని చెప్పాలనుకుంటే, ఈ విషెస్ తో మీరు మీ సోదరులని, సోదరీమణులని విష్ చేయొచ్చు. చాలా మంది దూరంగా ఉన్నా సోదరులకి సోదరీమణులకు విషెస్ పంపించాలని అనుకుంటారు. మంచి విషెస్ కోసం చూస్తున్నట్లయితే ఈ అందమైన కోట్స్, విషెస్ తో ఇంప్రెస్ చేసేయండి. మరి ఇక వాటిని చూసేద్దాం.
నీ అల్లరి నాకు సంతోషం. ఎప్పుడూ నువ్వు నవ్వుతూ ఉండాలి. హ్యాపీ రక్షా బంధన్..
నీ కష్టసుఖాల్లో తోడుగా అన్నయ్య ఉన్నాడు. బంగారు తల్లికి హ్యాపీ రక్షా బంధన్.
అమ్మ తర్వాత అమ్మవి నువ్వు. నన్ను కంటికి రెప్పలా చూసుకున్నావు. ఆఖరి క్షణం వరకు నీకు తోడుగా ఉంటాను. హ్యాపీ రక్షాబంధన్ చెల్లమ్మ.
ఎన్నోసార్లు నా అల్లరిని భరించావు. నా కష్టం ని నువ్వు భరించావు. అన్నయ్య నువ్వు నా ప్రాణం హ్యాపీ రక్షా బంధన్.
భుజాల మీద ఎత్తుకొని పెంచావు. నాకు నువ్వే కొండంత అండ అన్నయ్య.. హ్యాపీ రక్షా బంధన్..
ప్రియమైన అన్నయ్య.. నేను నీకు ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను. ఈ రక్షబంధన్ సాక్షిగా ప్రామిస్ చేస్తున్నాను. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య.
మన మధ్య ఉన్న ప్రేమ బంధం ప్రతి ఏడాది బలపడుతూనే ఉంటుంది ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ రక్షాబంధన్.
నువ్వు లేకుండా నా జీవితం లేదు హ్యాపీ రక్షా బంధన్ చెల్లి…
నీలాంటి అక్క ఉండడం నా అదృష్టం… జీవితాంతం ఇలానే మనం ఇద్దరం ఆనందంగా ఉండాలని కోరుతూ హ్యాపీ రక్షా బంధన్.