కొత్త బిజినెస్ ని మొదలు పెట్టిన రకుల్..!

-

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసింది. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది కొంతకాలంలోనే మంచి క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా రాణించింది. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ నిర్మాతనే పెళ్లి చేసుకుంది ఈ క్రమంలోని ఇరు కుటుంబాలు సమక్షంలో ఫిబ్రవరి 21న ఈకో ఫ్రెండ్లీ పద్ధతిలో ఏమి పెళ్లి చేసుకుంది.

Rakul Preeti Singh 

ప్రస్తుతం పెళ్లి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటుంది. తాజాగా తన కొత్త బిజినెస్ ని స్టార్ట్ చేసినట్లు చెబుతోంది. హైదరాబాద్ లో ఆరంభం పేరుతో త్వరలో రెస్టారెంట్ ని స్టార్ట్ చేయబోతోంది ఇందులో మిల్లెట్స్ తో తయారు చేసిన ఫుడ్ లభిస్తుంది ఎప్పుడు ప్రారంభిస్తారు అనే వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version