రామ్ చరణ్, జాన్వీ ఆ మూవీ సీక్వెల్ చేయాలి: మెగాస్టార్ చిరంజీవి

-

మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి హీరో హీరోయిన్లు గా వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ రేంజ్ లో హిట్ అయింది మనందరికీ తెలిసిన సంగతే.అయితే ఈ సినిమా సీక్వెల్లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తే చూడాలని ఉందని మెగాస్టార్ చిరంజీవి మనసులోని కోరిక బయటపెట్టారు. త్వరలోనే ఆ కల నెరవేరాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘చరణ్ తో కలిసి జాన్వీ ఓ సినిమా చేస్తోంది. ఇటీవల ఆమెతో మాట్లాడుతుంటే శ్రీదేవి గుర్తుకొచ్చి భావోద్వేగానికి గురయ్యా. ఇండస్ట్రీ ఓ మంచి నటిని కోల్పోయింది’ అని చిరంజీవి అన్నారు.

కాగా, డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్లో రామ్ చరణ్ ,జాన్వి కపూర్ హీరో హీరోయిన్లు గా RC 16 టైటిల్తో ఓ చిత్రం తెరకెక్కుతుంది.RC 16 మూవీకి ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్,సంగీతాన్ని అందించబోతున్నాడు. ఇంకా ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతుందని మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news