రామ్ చరణ్ ఉపాసన జంట ఆనందంకు హద్దులు లేవు..!!

-

రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో ఉత్తరాది ప్రేక్షకులు అందరూ రామ్ చరణ్ లో శ్రీరాముడు ను చూసుకొని మురిసిపోయారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ తో RC15 వర్కింగ్ టైటిల్ పై సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో భారీ ఎత్తున జరుగుతోంది. ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

 శంకర్ మూవీ పూర్తి అయిన వెంటనే  బుచ్చి బాబుతో రామ్‌ చరణ్ సినిమాను చేసేందుకు రెడీ అవుతాడు. రామ్ చరణ్ సార్ తో నా తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటిస్తున్నందుకు చాలా విలువైన అవకాశం నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని కూడా చెప్పాడు. ఇక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

upasana ramcharan

ఇక రామ్ చరణ్ – ఉపాసన జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతుండటంతో చిరంజీవి వంశంలో రామ్ చరణ్ వచ్చి నట్లుగా మరో తరం రాబోతుందని ఇటు అభిమానులు చాలా ఆనంద పడుతుతున్నారు.దీనితో అభిమానులు తమపై చూపించిన ప్రేమకు రామచరణ్ దంపుతులు వారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. బ్యూటీఫుల్ ఫొటోలనున పంచుకుంటూ ‘అందరి ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు

Read more RELATED
Recommended to you

Exit mobile version