రాజమండ్రిలో రామ్ చరణ్.. కారణం ఇదే..!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత సరైన హిట్ కోసం చూస్తున్నారు ప్రస్తుతం రామ్ చరణ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నారు ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో రామ్ చరణ్ ఉన్నారు. మే నెలకి షూటింగ్ పూర్తి చేసేసి ప్రమోషన్స్ మొదలుపెట్టాలని దర్శకుడు శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది గ్యాప్ లేకుండా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు ఇటీవల వైజాగ్లో కీలక సన్నివేశాలని పూర్తి చేసుకున్నారు రచరణ్ ఇప్పుడు ఇంకో షెడ్యూల్ ని మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

చరణ్ రాజమహేంద్రవరం వరకు పైన మైనట్లు తెలుస్తోంది పొలిటికల్ గ్రామంగా తెరకెత్తుతున్న ఈ మూవీలో రామ్ చరణ్ రెండు పాత్రలో నటించబోతున్నారు. కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తుండగా అంజలి, సూర్య, సునీల్. శ్రీకాంత్. ప్రియదర్శి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీ కోసం కొత్త షెడ్యూల్ షూటింగ్ రాజమహేంద్రవరంలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరికి పూర్తి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదైన తర్వాత ఇంకో షెడ్యూల్ ని వైజాగ్ లో షూట్ చేయబోతున్నారు

Read more RELATED
Recommended to you

Latest news