రష్మిక: నాకు ఎలా నటించాలో తెలుసు..!

-

యానిమల్ మూవీ తో కన్నడ సోయగం రష్మిక మందన్న పెద్ద హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. గీతాంజలి పాత్రలో రష్మిక నటించిన నటన అందరిని ఆకట్టుకుంది అయితే రష్మిక కార్వ చౌత్ పండుగ సందర్భంగా చెప్పలేదని ఆమె మీద విమర్శలు వచ్చాయి చాలామంది రష్మిక డైలాగ్ డెలివరీ గురించి విమర్శించారు తాజాగా ఒక ఇంటర్వ్యూ ఈ ట్రోల్లింగ్ మీద రష్మిక స్పందించారు. తొమ్మిది నిమిషాల సీన్ లో 10 సెకండ్ల డైలాగ్ బాలేదని తనని ట్రోల్ చేశారని ఎటువంటి సన్నివేశాలకి ఏ విధంగా నటించాలో తనకి బాగా తెలుసు అని గట్టి కౌంటర్ ని ఇచ్చింది.

యానిమల్ మూవీ లో కొన్ని సీన్స్ నా మొఖం నటన డైలాగ్ డెలివరీ బాలేదని విమర్శిస్తున్నారు. ఈ సన్నివేశం గురించి ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో వున్నా ఈ సీన్ ఎన్నో హవ భావాలని పలికించాల్సి ఉంటుంది నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు. జనాలకి ఇదేమి తెలియదు అని రష్మిక చెప్పారు అందరికీ అన్ని నచ్చాలని లేదు కదా అని కూడా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news