Rashmika Mandanna : లో-దుస్తుల్లో రష్మిక రచ్చ..ఎద అందాలు చూపిస్తూ మరీ !

-

టాలీవుడ్ స్టార్, నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో రష్మిక మందన కు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన గీతా గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ సాధించాయి. ఇలా హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన ఇటీవల మరో బిజినెస్ మొదలు పెట్టింది. యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించి రచ్చ చేస్తోంది హీరోయిన్ రష్మిక.

అలాగే రష్మిక తన హాట్ ఫోటోలతో యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఫోటో షూట్ లో పాల్గొంది రష్మిక. అయితే ఇందులో ఎన్నడూ లేని విధంగా చాలా హాట్ గా కనిపించింది. లో దుస్తులు వేసుకొని కెమెరాలకు ఫోజులు ఇచ్చింది.

గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని, ఎద అందాలు కనిపించేలా, డిఫరెంట్… ఫోజులిచ్చి యువతను రెచ్చగొడుతోంది రష్మిక మందాన. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కాగా ప్రస్తుతం రష్మిక మందాన బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version