యానిమల్ మూవీ లో ఆ సీన్ చేసి నిజంగా ఏడ్చేసాను.. రష్మిక షాకింగ్ కామెంట్స్..!

-

బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగా కాంబో లో యానిమల్ సినిమా వచ్చింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది గత ఏడాది డిసెంబర్ ఒకటి న అది రిలీజ్ అయింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ని ఎప్పుడు చూడనంత వైలెంట్ క్యారెక్టర్ లో చూపించేసో ఆకట్టుకునేలా చేశాడు సందీప్. ఈ మూవీ లో రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటించింది.

Ranbir Kapoor, Rashmika Mandanna's mid-air liplock steals the show

ప్రస్తుతం ఈమె యానిమల్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది ఈ సినిమాలో ఒక సీన్లో తన భర్త రన్ విజయ్ పాత్ర పోషించిన రన్బీర్ కపూర్ ని ఆమె కొడుతుంది ఆ సీన్ చేసాక మాత్రం నిజంగా రష్మిక ఏడ్చేసిందట. అంతగా తాను ఆ సీన్ లో ఇన్వాల్వ్ అయిపోయినట్లు రష్మిక ఒక ఇంటర్వ్యూలో చెప్పింది యానిమల్ మూవీలో రన్ విజయ్ పాత్రలో రన్బీర్ కపూర్ నటించగా గీతాంజలి పాత్రలో రష్మిక నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news