కోనసీమలో అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు..!

-

కోనసీమలో అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు జోరుగా సాగుతున్నాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మామిడికుదురు మండలం గోగన్నమట్టంలో.. మలికిపురం మండలం కేసనపల్లిలో.. యువతులతో డ్యాన్సులు వేయిస్తూ రెచ్చిపోయారు నిర్వాహకులు.

Recording dances with girls are going on in Konaseema

రికార్డింగ్ డ్యాన్సులను పట్టించుకోవడంలేదు పోలీసులు. ఇక అటు  కనుమ ఎఫెక్ట్ – రద్దీగా నాన్ వెజ్ మార్కెట్లు మారాయి. సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ సందర్భంగా రద్దీగా నాన్ వెజ్ మార్కెట్లు మారాయి. తెల్లవారక ముందే మార్కెట్ కి క్యూ కట్టారు నాన్ వెజ్ ప్రియులు. మటన్, చికెన్, ఫిష్ ఇలా దేన్ని కొనుగోలు చేయాలన్నా ఫుల్ డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news