Regina Cassandraa: ఓన్లీ టాప్..ప్యాంట్ వేసుకోవడం మరిచి ఫోజులు కొడుతున్న రెజీనా కసాండ్ర

-

యంగ్ హీరోయిన్ రెజీనా కసాండ్ర ..SMS(శివమనసులో శ్రుతి) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్లింది. ప్రస్తుతం ఈ సుందరి తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో చిత్రాల్లో నటిస్తోంది. ఇన్నాళ్లు టాలీవుడ్ యంగ్ హీరోలతో కలిసి నటించిన రెజీనా..ఇటీవల టాలీవుడ్ సీనియర్ హీరో..మెగాస్టార్ చిరంజీవితోనూ కలిసి నటించింది.

చిరు నటించిన మోస్ట్ అవెయిటెడ్ ఫిల్మ్ ‘ఆచార్య’లో స్పెషల్ సాంగ్ చేసింది రెజీన. ‘సానా కష్టం వచ్చిందే మందాకిని’ అనే సాంగ్ లో చిరుకు పోటీగా స్టెప్పులేసి అదరగొట్టింది రెజీనా కసాండ్ర. ఈ సంగతులు పక్కనబెడితే..ఆదివారం ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫొటో ఒకటి షేర్ చేసి వినూత్నంగా విషెస్ చెప్పింది ఈ భామ.

హ్యాపీ ఈస్టర్ ఆల్ అనే క్యాప్షన్ తో అందరికీ విషెస్ చెప్పింది. అయితే, సదరు పోస్ట్ లో రెజీనా కసాండ్ర ఫొటో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఓన్లీ టాప్ ధరించి సముద్రం వైపునకు చూస్తూ అక్కడ ఉన్న ఓ కర్ర మీద నిలబడి ఉంది రెజీనా కసాండ్ర.

అలా చేతులు చూపి తన బ్యాక్ చూపిస్తోంది రెజీనా. అయితే, ఈ ఫొటో చూసి నెటిజన్లు రెజీనా ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందా? అని అడుగుతున్నారు. ఈ క్రమంలోనే హ్యాపీ ఈస్టర్ అని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది రెజీనా కసాండ్ర.

Read more RELATED
Recommended to you

Exit mobile version