సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు రిలీఫ్ దక్కింది. 2019 ఎన్నికల సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డుపై ఆందోళన చేశారు మోహన్ బాబు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చంద్రగిరి పీఎస్ లో మోహన్ బాబుపై కేసు నమోదు అయింది. ఈ కేసును కొట్టేయాలని సుప్రీంను ఆశ్రయించారు మోహన్ బాబు.

గతంలో మోహన్ బాబు వాదనను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. ఇవాళ కేసు ప్రొసీడింగ్స్ కొట్టేసింది సుప్రీంకోర్టు. దింతో సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు రిలీఫ్ దక్కింది.
- సుప్రీం కోర్టులో మోహన్ బాబుకు రిలీఫ్
- 2019 ఎన్నికల సమయంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డుపై ఆందోళన చేసిన మోహన్ బాబు
- ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద చంద్రగిరి పీఎస్ లో మోహన్ బాబుపై కేసు నమోదు
- కేసును కొట్టేయాలని సుప్రీంను ఆశ్రయించిన మోహన్ బాబు
- గతంలో మోహన్ బాబు వాదనను తిరస్కరించిన సుప్రీంకోర్టు
- ఇవాళ కేసు ప్రొసీడింగ్స్ కొట్టేసిన సుప్రీంకోర్టు