అంగన్వాడీల మీద రేవంత్ రెడ్డి ఫోకస్..!

-

మాత శిశు దివ్యాంగుల వృద్ధుల సంక్షేమ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమాఖ్య సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమావేశానికి మంత్రి సీతక్క సిఎస్ శాంతి కుమారి వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు అంగన్వాడీలో గర్భిణీలు బాలింతలకి సరైన పోషకాహారం అందే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అలానే దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు రాష్ట్రం లో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బయోమెట్రిక్ లో ఏర్పాటు చేయాలని అన్నారు అంగన్వాడి కేంద్రాలకి సొంత భవనాలు ఏర్పాటు చేయడం మీద ఫోకస్ పెట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొబైల్ అంగన్వాడీ కేంద్రాల మీద అధ్యయనం చేయాలని చెప్పారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version