కాంగ్రెస్‌ గెలిస్తే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ – రేవంత్ రెడ్డి

-

గడిచిన నాలుగేళ్లు ఒకే ఎత్తు అయితే, రానున్న తొమ్మిది నెలలు మరో ఎత్తు అని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ లోక్ సభ నియోజకవర్గ బోధిస్తాయి శ్రేణులతో మణుగూరు మండలం తొంగోడంలో సోమవారం సమీక్ష జరిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత పై దిశా నిర్దేశం చేశారు లోక్‌ సభ నియోజకవర్గ పరిధిలో హాస్య హాత్ జోడో యాత్రను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్‌ ఎత్తుగడలనున ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కాపాడుకుంటున్నారని చెప్పారు. మనస్పర్థలు పక్కనపెట్టి రాహుల్ గాంధీ పాదయాత్ర స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. పల్లె పట్టణాల్లో ప్రతి ఇంటి తలుపు తట్టి ప్రజలకు చేరు అవ్వాలని హితవు పలికారు. 9 ఏళ్లలో ఏ ఒక్క హామీని కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. కాలేశ్వరం పేరిట లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 500 కే వంట గ్యాస్ సిలిండర్ అందించేలా చూస్తామన్నారు రేవంత్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version