రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం..!

-

రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది పెరిగిపోతున్న ట్రాఫిక్ ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రద్దీగా ఉన్న పలు మార్గాల్లో అండర్ గ్రౌండ్ టనెల్స్ నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. మహానగరంలో దాదాపు 12,000 కిలోమీటర్ల మేర రోడ్లు విస్తరించి ఉన్నాయి. రహదారులు ఇరుకుగా ఉండడంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుంది 30 నిమిషాలకు ప్రయాణానికి సైతం గమ్యస్థానాన్ని చేరడానికి గంటకు పైగా సమయం పడుతుంది.

అందుకని ఐ.టి.సి కోహినూర్ నుండి మైండ్ స్పేస్ జంక్షన్ మీదుగా జేఎన్టీయూ దాకా 8 కిలోమీటర్ల మేర టన్నెల్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. అలానే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మీదుగా, జీవీకే మాల్ నుండి మాసాబ్ ట్యాంక్ మీదుగా ఒక టన్నెల్ ని నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. ఇలా పలు తానెల్స్ ద్వారా ట్రాఫిక్ కష్టాల్ని తీర్చబోతోంది ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news