కేసీఆర్ పై రేవంత్ రెడ్డి కొత్త ప్లాన్..!

-

ఎంపీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ దానికి అనుగుణంగా ప్లాన్స్ వేస్తోంది. తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో మిగిలేది కేసీఆర్ కుటుంబాలు మాత్రమేనని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. అయితే అంతకుముందు పలువురు సిట్టింగ్ ఎంపీలు మాజీ ఎమ్మెల్యేల మీద దృష్టి పెట్టగా తాజాగా వ్యూహం మార్చి సిట్టింగ్ ఎమ్మెల్యేలని పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుందా అనే చర్చ మొదలైంది.

Revanth to Yadadri temple today

అయితే ఇదివరకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంతో భేటీ అయ్యారు తాజాగా శుక్రవారం ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సీఎం వద్దకు వెళ్లి కలవడం హాట్ టాపిక్ అయింది శుక్రవారం మాజీ మంత్రి ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బేటి అయ్యారు మర్యాదపూర్వకంగా తన ఇంటికి వెళ్లి కలిశారు. సీఎంని కలిసిన సమయంలో ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులు తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news