కొత్త వైర‌స్ ఫ్లోరోనాపై ఆర్జీవీ సంచ‌ల‌న ట్వీట్

-

చైనాలో పుట్టిన క‌రోనా వైర‌స్ రూపాంత‌రం చెందుతూ ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్లుగా మారుతుంది. ఇప్ప‌టికే డెల్టా ప్ల‌స్, ఓమిక్రాన్ వంటి వేరియంట్లు పుట్టికువ‌చ్చాయి. ఇప్పుడు తాజా గా ఫ్లోరోనా అనే వేరియంటు కూడా ఇజ్రాయెల్ దేశంలో వెలుగు చూసింది. అయితే ఫ్లోరోనా అనే వేరియంట్ చాలా ప్ర‌మాద‌క‌రం అయింద‌ని, డ‌బుల్ ఇన్ఫెక్ష‌న్ తో ఉంద‌ని ఇజ్రాయిల్ వైద్యులు ప్ర‌క‌టించారు. అయితే తాజా గా ఈ ఫ్లోరోనా వేరియంట్ పై వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

ఫ్లోరోనా అనే వేరియంట్ హీరోయిన్ పేరులా ఉంద‌ని కామెంట్ చేశాడు. అలాగే ఫ్లోరోనా, క‌రోనా రెండు ప్రేమికుల వ‌లే ఉంద‌ని ఉన్నాయ‌ని కామెంట్ చేశాడు. కాగ రామ్ గోపాల్ వ‌ర్మ చేసిన ఈ ట్వీట్ తెగ వైర‌ల్ అవుతుంది. దీంతో నెటిజ‌న్లు ఈ పోస్టు పై ఫ‌న్నీ కామెంట్స్ చేస్తున్నారు. రామ్ గోపాల్ వ‌ర్మ దేనికి భ‌య‌ప‌డ‌డ‌ని.. ఇది క‌రోనాకు కూడా అని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే భ‌యంక‌ర‌మైన ఫ్లోరోనా వేరియంట్ ను హీరోయిన్ గా పోల్చాడ‌ని మ‌రి కొంద‌రూ కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version