కామెంట్రీ చేస్తూ గుండెపోటుకి గురైన రికీ పాంటింగ్.. ఆసుపత్రికి తరలింపు

-

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రెక్క కౌంటింగ్ ఆసుపత్రి పాలయ్యారు. పెర్త్ లో ఆస్ట్రేలియా – వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ కు కామెంటరీ చేస్తున్నారు కి పాంటింగ్ ఒక్కసారిగా స్వస్థతకు గురయ్యారు. ఈ మ్యాచ్ కి మూడవరోజు కామెంట్రీ చేస్తుండగా పాంటింగ్ కి గుండెలో నొప్పి వచ్చింది. దాంతో అతడిని హుటాహుటిన పెర్త్ లోని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం పాంటింగ్ కు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటికైతే పాంటింగ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. దీనిపై రికీ పాంటింగ్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన పరిస్థితిపై ఆసుపత్రి వర్గాల నుంచి సమాచారం రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version