మిరాయ్ సినిమా హీరోయిన్ రితికా నాయక్ పై ఏపీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ ఎమ్మెల్యే రఘు రామకృష్ణం రాజు హాట్ కామెంట్స్ చేశారు. నిన్న మిరాయ్ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ… హీరోయిన్ రితికా నాయక్ బొమ్మలాగా ఉందని బాంబ్ పేల్చారు. హీరోయిన్ రితిక ఏఐ ద్వారా క్రియేట్ చేసిన బొమ్మలాగా ఉందని పేర్కొన్నారు.

ఆమె చాలా అందంగా ఉందని…. అలాంటి వాళ్లను ఎంకరేజ్ చేయాలని కూడా గుర్తు చేశారు. సినిమా అద్భుతంగా తీశారని… అందుకే జనాల నుంచి మంచి రెస్పాండ్ వచ్చిందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. హీరో తేజ అలాగే మనోజ్ అద్భుతంగా నటించారని… ముఖ్యంగా సినిమా దర్శకుడికి హాట్సాఫ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణరాజు.
"#RitikaNayak is like an AI generated heroine. She looks like a doll.
She is very pretty."
– RRR | #MIRAI pic.twitter.com/fQgMtfqdRT
— Movies4u Official (@Movies4u_Officl) September 16, 2025