నా ఇంట్లో దొంగతనం వెనుకు పెద్ద కుట్ర.. వీడియో బయటపెట్టిన RS ప్రవీణ్‌ కుమార్‌ !

-

ఇంట్లో జరిగిన దొంగతనంపై.. వీడియో బయటపెట్టారు RS ప్రవీణ్‌ కుమార్‌. కొమరంభీం జిల్లా చోరీ చోటు చేసుకుంది. కాగజ్‌ నగర్‌ మండలం కోసిలో సిర్పూర్ నియోజకవర్గ BRS ఇంచార్జీ ఆర్ ఎస్.ప్రవీణ్ ఇంట్లో చోరికి తెగబడ్డారు కొందరు దుండగులు. ఈ సందర్భంగా కొన్ని విలువైన డ్యాక్యూమెంట్లు ఎత్తు‌ కెళ్లారట దొంగలు. ఇక ఈ సంఘటనపై RS ప్రవీణ్‌ కుమార్‌ స్పందించారు.

rs praveen kumar

తెలంగాణ లో దోపిడి దొంగల పాలన నడుస్తున్నదని ఆగ్రహించారు. ఇది ముమ్మాటికీ నిజం అన్నారు ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహం లో దొంగలు పడ్డారని తెలిపారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారని ఫైర్‌ అయ్యారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా Telangana DGP గారిని కోరుతున్నట్లు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version