మ‌రోసారి బ‌స్సు ఎక్కిన ఆర్టీసీ ఎండీ సజ్జ‌నార్

-

తెలంగాణ ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ మ‌రో సారి బ‌స్సు ఎక్కాడు. సాధార‌ణ ప్ర‌యాణికులా స‌జ్జ‌నార్ బ‌స్సు ను ఎక్కి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇప్ప‌టి కే ఆర్టీసీ ఎండీ సజ్జ‌నార్ ప‌లు సార్లు ఆర్టీసీ బ‌స్సు ల‌లో ప్ర‌యాణించి ఆర్టీసీ బ‌స్సు ల విశిష్ట త‌ను తెలిపారు. తాజా గా గురు వారం తెలంగాణ ఆర్టీసీ నిర్వ‌హిస్తున్న బ‌స్సు దినోత్స‌వం సంద‌ర్భం గా హైద‌రాబాద్ లోని సిటీ బ‌స్సు ను స‌జ్జ‌నార్ ఎక్కాడు.

తెలంగాణ ఆర్టీసీ బ‌స్సు ల‌లో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్యేక్షం గా తెలుసు కోవ‌డానికి ప్ర‌తి గురు వారం బ‌స్సు డే నిర్వ‌హించాల‌ని ఇటివ‌లే స‌జ్జ‌నార్ ప్రక‌టించారు. బస్సు డే లో భాగం గా ఆర్టీసీ ఉద్యోగులు.. సిబ్బంది అంద‌రూ కూడా ఆర్టీసీ బ‌స్సు ల‌లో ప్ర‌యాణించాల‌ని స‌జ్జ‌నార్ ఆదేశించాడు. అయితే ఈ గురు వారం బ‌స్సు డే సంద‌ర్భం గా ఆర్టీసీ ఉద్యోగులకు ఆద‌ర్శంగా సజ్జ‌నార్ ఆర్టీసీ బ‌స్సు లో ప్ర‌యాణించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version