Russia’s key decision to increase the birth rate: రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ దేశంలో పిల్లలు పుట్టడం లేదని సమాచారం అందుతోంది. పూర్తిగా బర్త్ రేట్ తగ్గిపోయిందని వార్తలు… వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్యా దేశంలో జనాభాను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకనుంచి అర్ధరాత్రి 10 గంటల తర్వాత కరెంటు తీసేయాలని.. నిర్ణయం తీసుకున్నారట.

అలా కరెంటు తీసేయడం వల్ల.. భార్యాభర్తలిద్దరూ.. కలుస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలా కలిస్తే కచ్చితంగా బర్త్ రేట్.. పెరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయట. అందుకే రష్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ… వాళ్ళ ఉదయం నుంచి దీనికి సంబంధించిన వార్త వైరల్ అవుతుంది.