మేడారం భక్తులకి సజ్జనార్ రిక్వెస్ట్…!

-

మేడారం వచ్చే భక్తులకి టీఎస్ఆర్టిసి ఎండి సజ్జనార్ కీలక రిక్వెస్ట్ చేశారు. మేడారం శ్రీ సమ్మక్క సారమ్మల జాతరకి ప్రభుత్వ సహకారం తో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తులు సౌకర్యార్థం 6000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది ఆర్టిసి.

అమ్మవార్ల గద్దెలకు అతి దగ్గరగా ఈ బస్సులు వెళ్తాయి. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితంగా వనదేవతలను దర్శించుకోవచ్చని స్పష్టం చేశారు. వీడియోని కూడా పోస్ట్ చేశారు మేడారం వచ్చే భక్తులకి టిఎస్ఆర్టిసి ఎండి సర్జనార్ కీలక రిక్వెస్ట్ చేస్తూ ఈ వీడియోని పోస్ట్ చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news