BHEEMLA NAYAK : భీమ్లా నాయక్ నుంచి బిగ్ అప్ డేట్.. సెకండ్ హీరోయిన్ ఎవరంటే !

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తున్న సినిమా “భీమ్ నాయక్ ” మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు హీరో రానా కూడా నటిస్తున్నారు. మలయాళం లో సూపర్‌ హిట్‌ అయిన… అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ సినిమాను పవన్‌ తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. సాగర్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

ఇక ఈ సినిమా లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్ నటిస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ టీజర్ మరియు.. రానా టీజర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. హీరో రానా సరసన నటించే హీరోయిన్ తాజాగా ప్రకటించిన చిత్ర బృందం. రానా సరసన సంయుక్త నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర బృందం ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా వదిలింది. ఇక ఈ అప్డేట్ తో సినిమా పై అంచనాలు పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news