జగ్గారెడ్డి అరెస్ట్ సందర్భంగా సంగారెడ్డి బంద్

-

మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) అక్రమ అరెస్ట్ కు నిరసనగా సంగారెడ్డి జిల్లా బంద్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు రోడ్లపై టైర్లను కాల్చుతూ నిరసన తెలుపుతున్నారు. సోమవారం రాత్రి పటాన్ చెరులో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తప్పుడు కేసులు బనాయించి రాజకీయ  లబ్ది కోసమే అరెస్ట్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version