ఇంటిలిజెంట్ కుక్క.. పర్స్ కొట్టేసింది..!

-

ఓ కుక్క పర్స్ కొట్టేసిందంటే నమ్ముతారా? అస్సలు నమ్మం అంటారా? మీరు నమ్మరని తెలుసు. అందుకే ఇదిగో ప్రూఫ్. వీడియో చూడండి.. అప్పుడు నమ్ముతారు.

చూశారుగా వీడియో. అది సంగతి. మనోడు పేకాటలో మునిగిపోయాడు. పర్సు కింద పడిపోయింది. ఇంతలో ఆ నల్ల కుక్క లటక్కున పర్సును అందుకొని వెళ్లిపోయింది. తర్వాత మనోడు నా పర్సు పోయింది బాబోయ్.. అంటూ లబోదిబోమంటూ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తులో భాగంగా షాపులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను చెక్ చేసి షాకయ్యారు. ఎందుకంటే.. మనోడి పర్స్ ఎత్తుకెళ్లింది ఓ కుక్క. అది మ్యాటర్. ఇక.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. అదే మీరు పైన చూసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈఘటన చైనాలోని అన్కింగ్ నగరంలో చోటు చేసుకున్నది.

Read more RELATED
Recommended to you

Exit mobile version