సంగారెడ్డి జిల్లాలో నేటి వాతావరణ సమాచారం

-

కర్ణాటక నుంచి ఒడిశా వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి స్థిరంగా కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం నుంచి సోమవారం వరకు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. సంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు నేడు గరిష్టంగా 28 డిగ్రీలు, కనిష్టంగా 19 డిగ్రీలు నమోదు కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news