భారీ ఎద అందాలు బయటపెట్టి..పిచ్చెక్కిస్తున్న స్టార్ హీరో కూతురు!

-

బీ టౌన్ అందాల తార సారా అలీఖాన్..‘కేదార్ నాథ్’ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలి ఖాన్ కూతురైన సారా సినీ ఇండస్ట్రీలో తండ్రికి తగ్గ తనయగా నటనలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ అనతి కాలంలోనే క్రియేట్ చేసుకుంది.

రణ్ వీర్ సింగ్ ‘సింబా’ సినిమాలో ‘ఆంక్ మారే’ పాటలో తన డాన్స్ తో అదరగొట్టేసింది. ఇకపోతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తన ప్రతీ విషయాన్ని నెట్టింట షేర్ చేస్తుంటుంది.

లేటెస్ట్ గా తన ఇన్ స్టా గ్రామ్ లో ఎద అందాలు కనిపించేలా స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని కళ్లజోడు ధరించి స్టైలిష్ లుక్ తో ఉన్న ఫొటోలు షేర్ చేసింది. సదరు ఫొటోలో క్లియర్ క్లీవేజ్ షో చేసింది ఈ స్టార్ కిడ్. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘లవ్లీ లుక్, టూ క్యూట్, వెరీ హాట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సారా ‘గ్యాస్ లైట్,లుకా చుప్పి 2’ సినిమాల్లో నటిస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version