రిటైర్ అయ్యాక రెగ్యులర్ ఇన్కమ్ పొందాలంటే.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ బెస్ట్..!

-

చాలా మంది రిటైర్మెంట్ అయిన తరవాత కూడా మంచిగా ఆదాయాన్ని పొందాలని అనుకుంటూ వుంటారు. మీరు కూడా రిటైర్మెంట్ తర్వాత కూడా రెగ్యులర్‌గా ఆదాయం పొందాలంటే ఈ స్కీమ్స్ ని చూడండి.

కేంద్రం అందిస్తున్న ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన మంచిగా ఆదాయం వస్తుంది. రిస్క్ కూడా ఉండదు. రిటైర్ అయ్యే నాటికీ కొంత సేవ్ చెయ్యకపోతే ఇబ్బందులు వస్తాయి. కనుక రిటైర్ అయ్యే లోగా కాస్త సేవ్ చేసుకోవడం మంచిది. మరి ఇక కేంద్రం అందించే స్కీమ్స్ గురించి చూద్దాం.

సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్:

చాలా మంది ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా డబ్బులొస్తాయి. ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. 7.4 శాతం వడ్డీ కూడా వస్తుంది. ఈ స్కీమ్ లో 60 ఏళ్లు పైబడిన వారు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్కీమ్ ద్వారా రూ.15 లక్షల వరకు డబ్బులొస్తాయి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే సంవత్సరానికి రూ.1.1 లక్షల వరకు వస్తాయి. ఏటా 2.2 లక్షల రూపాయల వరకు ప్రాఫిట్స్ కావాలంటే మీ పార్టనర్ తో పాటు కలిసి అకౌంట్ ని ఓపెన్ చెయ్యండి.

ప్రధాన మంత్రి వయ వందన యోజన:

ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం కూడా మంచిది. ఏ రిస్క్ ఉండదు. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే 7.4 శాతం వడ్డీ వస్తుంది. ఈ స్కీమ్ లో మీరు నెలకి, మూడు నెలలకి లేదా ఏడాదికి ఒకసారి ఇన్వెస్ట్ చేయొచ్చు. రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఏడాదికి రూ.2.2 లక్షలు పొందొచ్చు.

భార్యాభర్తలిద్దరూ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. కావాలంటే ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ బాండ్స్, డెట్ ఫండ్స్ వంటి వాటిలో ఇన్వెస్ట్ చెయ్యచ్చు. దానితో భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తు లో సమస్యలు ఏమైనా వచ్చినా కూడా బాధ ఉండదు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version