కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

-

ఏపీ, తెలంగాణ రాష్ట్రంలోని సినిమా, బీడీ కార్మికుల పిల్లలతోపాటు సున్నపు రాయి, మాంగనీసు, ఇనుప గనుల్లో పని చేసే కార్మికుల పిల్లల చదువుకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర కార్మిక సంక్షేమ సంస్థ ప్రకటన విడుదల చేసింది..

ఎవరు అర్హులుః 1-10వ తరగతి చదివే విద్యార్థులు ప్రీ మెట్రిక్‌ కేటగిరీలో అర్హులు.  11వ తరగతి నుంచి వృత్తివిద్య కోర్సుల వరకు పోస్ట్‌ మెట్రిక్‌ విభాగం కింద అర్హులు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రభుత్వ, ప్రభుత్వ ఆమోదిత పాఠశాలలు, కాలేజీల్లో చదివే విద్యార్థులు

దరఖాస్తు: ఆన్‌లైన్లో

చివరితేదీః అక్టోబర్‌ 31

వెబ్‌సైట్ః https://scholarships.gov.in

దీనికి సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్నా 0120-6619540కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు. హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌లోని కార్మిక సంక్షేమ సంస్థను 040-24658026 నంబరులో లేదా wlcwohyd@ap.nic.in లో సంప్రదించవచ్చు.

-శ్రీవిద్య

Read more RELATED
Recommended to you

Exit mobile version