ఆమ్లెట్‌లో పెప్పర్ ఎక్కువైందని ఏం చేశాడో చూడండి..!

-

మనం తినే కూరల్లో ఉప్పు తక్కువ తినేస్తాం. కానీ ఉప్పు మరి కాస్త ఎక్కువ అయితే అతి కష్టం మీద అయినా తినేస్తాం. కానీ ఈ వ్యక్తికి ఆమ్లెట్‌లో పెప్పర్ ఎక్కువైంది. దాన్ని తీసేయాలనుకున్నాడు. ఎలా అని ఆలోచించాడు. చివరికి వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఎంచుకున్నాడు. ఆమ్లెట్ లోని పెప్పర్‌ను తీసేయబోయి.. ఆమ్లెట్‌నే దూరం చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

omlet

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆమ్లెట్ మీద చల్లిన పెప్పర్‌ని తీసేందుకు వాక్యూమ్ క్లీనర్‌ని ఉపయోగించాడు. కాకపోతే ఒకటే బాధాకరం. తొలిగించాలనుకున్న పెప్పర్‌తోపాటు గుడ్డు కూడా పోయింది. ఆర్య 2 సినిమాలో గుడ్డు మాయమైనట్లుగా ఇక్కడ కూడా గుడ్డు మాయమైంది. ఈ వీడియో చూస్తే మీరు కూడా షాక్ కి గురవుతారు.

అయితే ఇంట్లో దుమ్ము, ధూళిని పీల్చేసినట్లుగా కోడిగుడ్డుపై వున్న పెప్పర్‌ను పీల్చేస్తుందిలే అని వాక్యూమ్ క్లీనర్ ఉపయోగించాలనుకున్నాడు ఒక్క ఆయన. అయితే మొదట్లో వాక్యూమ్ క్లీనర్‌తో బాగానే తొలగిస్తున్నాడు. సరిగ్గా గుడ్డు మీదకు తీసుకురాగానే గుడ్డు మాయమైంది. దీంతో ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version