హీరోయిన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన రాధికా ఆప్టే

-

బాలీవుడ్ లో రాధికా ఆప్టే ఒక సంచలనం.తాను ఎన్నో బోల్ట్ షోస్ చేసి కుర్రాళ్ల లో గుబులు రేపింది. తాను సోషల్ మీడియాలో పెట్టే ఫోటోస్ తో కుర్రాళ్ల కు ఎన్నో నిద్రలేని రాత్రులను మిగిల్చింది . అలాగే అన్ని విషయాలపై ఓపెన్ గా కుండ బద్దలు కొట్టినట్లు గా మాట్లాడుతుంది.

ఇప్పుడు మళ్లీ హీరోయిన్స్ మీద కామెంట్స్ తో వైరల్ గా మారింది.బాలీవుడ్ లో హీరోయిన్స్ అందం కోసం చేసుకొనే సర్జరీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది. చాలా మంది మంచిగా కనిపించడం కోసంముఖానికి పెదాలకు, బ్రెస్ట్ కు , ముక్కు కు, మరికొంత మంది మొత్తం బాడీ చేసుకుంటున్నారని కాని నాకు సర్జరీ ఏ మాత్రం అవసరం లేదని చెప్పుకొచ్చింది.

ఎందుకంటే నాకు నా ముఖం, బాడీ పార్ట్స్ కంటే నా యాక్షన్ మాత్రమే నమ్ముకున్ననని చెప్పింది. అలాగే నేటి తరం హీరోయిన్స్ హీరోల పక్కన ఛాన్స్ కోసం తహ తహ లాడకుండా కంటెంట్ బాగుండే కథల పై దృష్టి పెట్టాలని చెప్పింది. నేను కూడా అలాగే చేసి పేరు సంపాదించానని చెప్పుకొచ్చింది. తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చినా కూడా హీరోయిన్ ప్రాధాన్యం వున్న పాత్రలు ఎంచుకోవాలని , అప్పుడు మాత్రమే మిమ్ముల్ని మీరు నిరూపించు కోవచ్చని చెప్పుకొచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Latest news