ఈ ప్రపంచం, ప్రకృతి అన్నీ అద్భుతాలే అని చెప్పాలి. ఈ సృష్టిలో ఎన్ని వింతలు ఉన్నాయో ఆస్వాదిస్తూ జీవిస్తే మనకు ఈ జన్మ సరిపోదు. కాగా తాజాగా డిస్నీ ప్రొడక్షన్ ది పోప్ ఆన్సర్స్ లో చాలా ఆశ్చర్యపరిచే మాటలు ఉండడం విశేషం. ఇవన్నీ కూడా పోప్ ఫ్రాన్సిస్ స్వయంగా చేసిన వ్యాఖ్యలే కావడం విశేషం. ఇంకా పోప్ ఈ డాక్యుమెంటరీ లో దేవుడు మనకు ఇచ్చిన ఎన్నో అందమైన వాటిలో సెక్స్ కూడా ఒకటని తన అభిప్రాయాన్ని చాలా సులభంగా చెప్పాడు. ఈ డైలాగ్ మీరు వినగానే.. ముఖ్యంగా భారతీయులకు ఇబ్బందికరంగా అనిపించే అవకాశం లేకపోలేదు.
POPE FRANCIS: “దేవుడిచ్చిన అందమైన వాటిలో సెక్స్ ఒకటి…”
-