బ్లాక్ లో కూడా ఎరువులు అందుబాటులో ఉండడం లేదు : బొత్స

-

ప్రచార ఆర్భాటాలు మానుకొని.. ప్రస్తుతం వ్యవసాయ పై దృష్టిసారించాలి. దీనిపై దృష్టి పెట్టి రైతుకు ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలి అని బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ, గ్రామాలో ఎక్కడా ఎరువులు అందుబాటులో ఉండడం లేదు. బ్లాక్ లో కొనుకుందామనుకున్నా అందుబాటులో ఉండడంలేదు. రైతు ఎరువులపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఎరువులు అందించలేకపోతుంది.. ఇలాంటి వాటిపై దృష్టి పెట్టండి.

బుడమేరు ఘటనలో కొట్టికు పోయిన వారు ఇద్దరు ముగ్గురు మాత్రమే.. వివిధ కారణాలతో పాటు మందులందక తిండి దొరకకే చనిపోయారు. కుంభమేళా లాంటి కార్యక్రమాలు ఏలాంటి అపశృతి జరగలేదు. తిరుపతిలో ముఫ్పై మందికి మానిటరింగ్ చెయ్యాలేకపోయారే. ఇది మానవ తప్పిదం కాదా.. పెన్షన్, సిలెండర్ తప్ప ఇక్కేమించిది ఈ ప్రభుత్వం. తెచ్చిన అప్పులు ఏం చేశారో తెలియడం లేదు. అక్రమాలు జరిగిన, అవినీతి జరిగిన అప్పటి అధికారులు, నాయకుల పై చర్యలు తీసుకోవచ్చు. నాడూ నేడు పనులు ఆపేసీ ఏం చేద్దామనుకుంటున్నారో తెలియడం లేదు అని బొత్స సత్యనారాయణ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version