అర్జున్ రెడ్డి బ్యూటీ తాజా ఫొటోస్ చూసారా..?

-

మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు షాలినీ పాండే. షాలినీ పాండే విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో నటించి ప్రేక్షకులకి దగ్గర అయిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చి కెరీర్ ని ఫుల్ చేసుకున్నాడు.

షాలినీ మాత్రం తిరిగి ఒక హిట్టుని కూడా అందుకోలేకపోయింది బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది దీంతో. ప్రస్తుతం ఈమె అమీర్ ఖాన్ కొడుకుతో కలిసి ఒక సినిమా చేస్తోంది. షాలినీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోస్ ని పంచుకుంటూ ఉంటుంది శాలిని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకున్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మరి తన అందంతో నెటిజెన్స్ ని ఫిదా చేసేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news