కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన రద్దు అయింది. కొన్ని అనివార్య కారణాల వలన ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ క్యాన్సిల్ అయినట్లు స్టేట్ కాంగ్రెస్ లీడర్స్ చెప్పారు. చేవెళ్లలో రేపు భారీ బహిరంగ సభని నిర్వహించబోతున్నారు.
ఈ సభకి ప్రియాంక గాంధీ చీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నారని టీపీసీసీ చెప్పింది. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఈ సభలోనే 6 గ్యారంటీలో భాగమైన 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్ సిలిండర్ స్కీములని ప్రియాంక గాంధీ చేత ప్రారంభించబోతున్నారు చివరి నిమిషంలో ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ రద్దు అయింది రెండు పథకాల ప్రారంభం పై దీంతో ఉత్కంఠ మొదలైంది.