ఇంతకంటే సిగ్గు చేటు వుంటుందా..? షర్మిల ట్వీట్..!

-

ఏపీ క్రికెటర్ హనుమ విహారి రాజీనామా అంశం మీద షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమైనా ఉంటుందా అని అన్నారు. నీచ రాజకీయాలు వాడుతున్న వైసిపి వాళ్ళు ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలని అధికారమదాన్ని చూపిస్తున్నారని షర్మిల అన్నారు.

రాష్ట్ర ప్రతిష్టని అన్ని విధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేము. ఆడుదామా ఆంధ్ర అని రెండు నెలల సినిమా స్టంట్స్ చేయించిన వైసిపి నేతలు అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా అని అన్నారు ఇంకా ఎన్ని దిగజారుడు ఆటలు ఆడతారు వీళ్ళు అని ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version