నగ్నంగా హీరోయిన్.. అందాలకు చేతులు అడ్డుపెట్టి రెచ్చగొడుతోంది!

-

 

సోషల్ మీడియాలో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. కొందరు హీరోయిన్లు పద్దతిగా ఉంటే.. మరికొందరు ఒంటి మీద నూలు పోగు లేకుండా హల్చల్ చేస్తుంటారు. ఎవరి పంథా వారిదే. అయితే అందరిదీ ఒక్కటే టార్గెట్. పాపులార్టీ పెరగాలి.. ఫాలోవర్స్‌ను సంతృప్తి పరచాలి. నిత్యం వార్తల్లో నిల్చోవాలి. అయితే ఇందులో కొందరు మాత్రం అందాల ఆరబోతకు హద్దులుంటాయని ఏ మాత్రం గుర్తించడం లేదు.

 

పూనమ్ పాండే, రాఖీ సావంత్ లాంటి ఐటెమ్ బాంబ్స్ షేర్ చేసే ఫోటోలు, వీడియోలు చూస్తుంటే కుర్రకారుకు మతిపోవాల్సిందే. అందాలను అందరికీ పంచేస్తూ.. కనువిందు చేస్తారు. అయితే వాటిలో తమ ప్రతిభను చాటుకుంటారు. పూర్తిగా చూపిస్తూనే.. అందాల నిధిని దాచేస్తారు. తాజాగా షెర్లిన్ చోప్రా షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరికైనా షాక్ కొట్టాల్సిందే.

 

బాత్ టాబ్‌లో స్నానం చేస్తూ నగ్నంగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. అయితే అందులో తన చేతులను అందాలకు అడ్డుపెట్టి ఉసురూమనిపించింది. మరొక ఫోటోలు తన నిధులకు చేతులు అడ్డు పెట్టి కవ్వించసాగింది. ఇలా హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. ఇక ఈ ఫోటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ భామ తెలుగులో ఏ ఫిల్మ్ బై అరవింద్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news