బీఆర్ఎస్ కి షాక్..!

-

టేకుమట్లలో బీఆర్ఎస్ కి పెద్ద షాప్ తగిలింది జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమల్ల టేకుమట్ల మండలంలో బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ అయితే తగిలింది. గత కొన్ని ఏళ్లుగా పార్టీకి విందు దన్నుగా ఉన్న ప్రజలకి సేవలు అందించిన ప్రస్తుత జడ్పిటిసి సీనియర్ నాయకుడు పులి తిరపతి రెడ్డి బీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ విషయంపై ఆయన ప్రకటించారు.

నేడు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. పులి తిరుపతిరెడ్డి ప్రస్తుత వరంగల్ రూరల్ జెడ్పీ చైర్ పర్సన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి కి రాజీనామా పత్రాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆయనతో పాటు ఇంకొంతమంది మాజీ సర్పంచ్లు అలానే కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది గత కొన్ని వేలుక టిఆర్ఎస్ పార్టీకి పులి తిరపతి రెడ్డి విశిష్ట సేవలు అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version