పార్లమెంట్ ఎన్నికలు ముందు తమిళనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయ ధరణి ఈరోజు ఢిల్లీలోని బిజెపి కార్యాలయం లో బిజెపి లో చేరారు దీంతో తమిళనాడులో అసలు బీజేపీ లేదని వాదిస్తున్న కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఏ తగిలింది.
మహిళ ఎమ్మెల్యే అయిన విజయ ధరణిని ప్రధాని మోడీ పనితీరుని చూసి బిజెపిలో చేరినట్లు ప్రకటించారు. ఆమె చేరికపై స్పందించన తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ఆమె బిజెపిలోకి సాగర్ స్వాగతం పలికారు.