షాకింగ్: ఎస్వీ బీసీ ఉద్యోగి కంప్యూటర్ మొత్తం అశ్లీల వీడియోలే, అధికారుల షాక్ …!

-

తిరుమలలో ఎస్వీబీసీ ఆఫీస్ లో పోర్న్ వీడియోల వ్యవహారం సంచలనం అయింది. పోర్న్ వీడియోల విషయంలో పెద్ద ఎత్తున వివాదం రేగింది. రాజకీయంగా బిజెపి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. బిజెపి నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ విమర్శలు చేస్తున్నారు. ఇక దీనిపై సైబర్ క్రైం కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎస్వీబిసి కార్యాలయంలో జిలెన్స్, సైబర్ టీం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఎడిటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగి హార్డ్ డిస్క్ లో పూర్తిగా పోర్న్ వీడియోలను గుర్తించిన సైబర్ టీం… ఎస్వీబిసి కార్యలయంలో ఐదు హార్డ్ డిస్క్ లతో పాటు మూడు కంప్యూటర్ లను స్వాధీనం చేసుకుంది. పోర్న్ విడియో లింక్ ఘటనలో నేడో… రేపో, మరో ముగ్గురి ఉద్యోగుల పై వేటు పడే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version