Shooting in Chicago, America Telugu student killed: అమెరికా మరో విషాదం నెలకొంది. తెలుగు విద్యార్థి మృతి చెందాడు. అమెరికాలోని చికాగోలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తెలుగు విద్యార్థి మృతి చెందాడు. ఖమ్మం జిల్లా వాసి నూకరపు సాయితేజ అమెరికాలో మరణించాడు. ఖమ్మం జిల్లా వాసి నూకరపు సాయితేజ దుండగుల కాల్పుల్లో మృతి చెందాడు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/11/Untitled-1-222.jpg)
మృతుడి స్వస్థలం ఖమ్మం గ్రామీణం మండలంలోని రామన్నపేటగా పోలీసులు గుర్తించారు. ఎంఎస్ చదవడానికి 4 నెలల క్రితమే అమెరికా వెళ్లిన సాయితేజను దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న అమెరికా పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారట.