ఈ క్రింది వీడియోలు ఒకసారి చూడండి.. సూటిగా సుత్తిలేకుండా చెప్పాలనుకుంది చెప్పేశారు ఈ వీడియో క్రియేటర్స్.. కథలంటే పేజీలకు పేజీలు ఉండాల్సిన అవసరంలేదు. కథావస్తువును సమర్థవంతంగా చెప్పగలిగితే నాలుగు పంక్తులు చాలు. ఈ చిన్న కథలు అర్థవంతంగా, గుండెను పిండేలా, మనసును తడిచేసేలా ఉన్నాయి.
కదిలే కథలు – సూటిగా సుత్తిలేకుండా.. వీడియోలు
-