చాలా మంది భర్తలు భార్యలతో, భార్యలు భర్తలతో రోమాన్స్ లో పాల్గొన్న సమయంలో పైకి చెప్పుకోలేని సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. రోజు అంతా కష్టపడి వచ్చిన భర్త, భార్య దగ్గర ఏదో సుఖం పొందాలని భావిస్తూ ఉంటాడు. అందులో తప్పేమీ లేదు గాని ఇక్కడ నిపుణులు కొన్ని సలహాలు ఇస్తున్నారు. అవి ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.
సిగ్గు; భార్యా భర్తలు ఇద్దరి మధ్య సిగ్గు అనేది ఉండకూడదు. ఇది ఉంటే తెలియని గ్యాప్ కనపడుతుంది.
భయం; రోమాన్స్ సమయంలో ఏదో అయిపోతుంది అనే భయం ఉండకూడదు. అది ఉంటే మీ భాగస్వామి త్రుప్తి పడలేరు, మీరు త్రుప్తి పడరు, పరచలేరు.
అవగాహన; శృంగారం విషయంలో అవగాహన అనేది చాలా కీలకం. ఇది లేకే సగం కాపురాలు కూలిపోతున్నాయట.
లోపాలు వెతకడం; భాగస్వామిలో లోపాలు ఎప్పుడూ చూడకూడదు. చూస్తే మీరు వారు ఇద్దరూ కూడా సంపూర్తిగా ఉండలేరు.
త్రుప్తి; భాగస్వామితో దొరికిన దానితో త్రుప్తి పడాలి గాని ఇంకా కావాలని కోరుకుంటే మాత్రం మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒక చోట త్రుప్తి పొందలేని వారు ఎక్కడా పొందే అవకాశం ఉండదు.