’శ్రద్ధ‘గా అందాల ఆరబోత!

-

అందాల ఆరబోతలో ఒక్కో హీరోయిన్‌ది ఒక్కో లెక్క. ఫామ్‌లో ఉన్న హీరోయిన్లైనా, ఫేడవుట్ అయిన భామలైనా సరే అందాలను ప్రదర్శించడంలో ధిట్టే. అయితే అందాలను ప్రదర్శించే మోతాదులోనే తేడా ఉంటుంది. ఒకప్పటి అందాల భామ, ప్రస్తుతం లైమ్ లైట్‌‌లో లేని శ్రద్దా దాస్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా షాక్ కావాల్సిందే.

శ్రద్దా దాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు జగపతి బాబు అధినేత, ఆర్య2, గుంటూరు టాకీ, మొగుడు చిత్రాల్లో అందాలను అడ్డూఅదుపు లేకుండా ప్రదర్శించి అందరి మతి పోగొట్టింది. చివరగా వచ్చిన గుంటూరు టాకీస్‌లో రెచ్చిపోయి బోల్డ్ క్యారెక్టర్ చేసింది. తాజాగా ఈ అమ్మడు చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ  చక్కర్లు కొడుతున్నాయి.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండే శ్రద్దా దాస్ ఫోటోలతో హల్చల్ చేస్తూ ఉంటుంది. బాలీవుడ్‌లో సెటిల్ కావడంతో అక్కడి కల్చర్‌కు తగ్గట్టుగానే అందాల ఆరబోస్తోంది. స్విమ్ సూట్‌లో అందాలను పొందికగా, అందరి దృష్టిని ఆకర్షించేలా పోస్ట్ చేసిన ఫోటోలు నెటిజన్లకు కిక్కిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version