Shraddha Das Pics : సారీ విప్పేసి.. ఘాటు అందాలతో శ్రద్ధా దాస్ రచ్చ

-

శ్రద్దాదాస్ ఈ పేరును ప్రత్యేకం పరిచయం చేయాల్సిన పని లేదు. తన అందాలతో, గ్లామర్ షోతో ప్రేక్షకులకు సుపరిచితమే. ఎప్పుడో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చినా… సరైన హిట్ లేక సతమతం అవుతోంది ఈ భాం. కానీ తన అందాలతో, స్కిన్ షోతో ప్రేక్షకులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటోంది.

రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో తన గ్లామర్ ఇమేజెస్ ను ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంది. అందాల విందులో తగ్గేదే లేదంటుంది ఈ భామ.

తన హాటెస్ట్ ఫోటోలతో నెటిజెన్ల మతులు పొగొడుతోంది. తాజాగా మరోసారి తన గ్లామర్ రుచి చూపింది శ్రద్దాదాస్. సారీ లో రచ్చ చేస్తోంది. నడుము అందాలతో పరువాల విందు చేస్తోంది ఈ భామ.

శ్రద్దాదాస్ అందాలకు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. సూపర్ హాట్ అంటూ కామెంట్స్ చేస్తోంది. 35 ఏళ్లు వచ్చినా.. తనలో అందాలకు కొాదవలేదని నిరూపిస్తోంది శ్రద్ధాదాస్.

ప్రస్తుతం తెలుగుతో పాటు ఇతర ఇండస్ట్రల్లో పెద్దగా అవకాశాలు లేకున్నా… గ్లామర్ తో మాత్రం ఎప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉంటోంది. చివరి సారిగా తెలుగులో ‘ ఏక్ మినీ కథ’ సినిమాలో నటించింది. తాజాగా తెలుగులో నిరీక్షణ, అర్థం సినిమాలో నటిస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version